Bihar: తాగుబోతు భర్తతో విసిగిపోయి... లోన్ రికవరీ ఏజెంట్‌తో భార్య రెండో పెళ్లి.. చివరికి బిగ్ ట్విస్ట్!
బీహార్‌లోని జముయిలో తాగుబోతు భర్తతో విసిగిపోయిన ఇంద్ర కుమారి, తన ప్రేమికుడైన పవన్ కుమార్ యాదవ్‌ను ఒక ఆలయంలో వివాహం చేసుకుంది. లోన్ రికవరీ సమయంలో వారిద్దరూ కలుసుకున్నారు. అది ప్రేమగా మారింది. చివరికి ఇంద్ర కుటుంబం పవన్‌పై కేసు పెట్టింది.