Pawan Kalyan: నటి పాకీజాను ఆదుకున్న డిప్యూటీ సీఎం పవన్ !
సినీ నటి వాసుకి అలియాస్ పాకీజా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నానంటూ రిలీజ్ చేసిన వీడియోపై పీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆమె దీనస్థితికి చలించిపోయి రూ.2 లక్షలు ఆర్ధిక సహాయం ప్రకటించారు.
సినీ నటి వాసుకి అలియాస్ పాకీజా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నానంటూ రిలీజ్ చేసిన వీడియోపై పీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆమె దీనస్థితికి చలించిపోయి రూ.2 లక్షలు ఆర్ధిక సహాయం ప్రకటించారు.
బాలీవుడ్ నటి షెఫాలీ ఆకస్మిక మరణానికి యాంటీ ఏజింగ్ ట్యాబ్లేట్లు తీసుకోవడం కారణమని వార్తలు వస్తున్నాయి. విచారణలో భాగంగా పోలీసులు నటి ఇంటిని తనిఖీ చేయగా.. ఆమె ఇంట్లో రెండు బాక్సుల యాంటీ ఏజింగ్ ట్యాబ్లేట్లను గుర్తించినట్లు తెలిపారు.
‘కన్నప్ప’ పైరసీపై మంచు విష్ణు ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘‘మా సినిమా పైరసీ బారిన పడింది. ఇప్పటికే 30వేలకు పైగా అక్రమ లింక్‌లు తొలగించాం. ఇది ఎంతో బాధాకరమైన విషయం. పైరసీ అనేది నిజానికి ఒక దొంగతనం. పైరసీ కంటెంట్‌ని ప్రోత్సహించవద్దు’’ అని రాసుకొచ్చాడు.
నటి సమంత తన ఆరోగ్యం, శరీరాకృతి పై కామెంట్లు చేస్తున్న వారికి దీటైన సమాధానం ఇచ్చింది. ఇలాంటి కామెంట్లు చేసేవారందరికీ ఓ సవాలు విసురుతూ కౌంటర్ ఇచ్చారు.
తమిళ స్టార్ సూర్య భార్యతో కలిసి ఈస్ట్ ఆఫ్రికాలోని సీషెల్స్ (Seychelles) అనే అందమైన ఐలాండ్ కి వెకేషన్ వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను జ్యోతిక తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు.
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఏడేళ్ల క్రితం విడుదలైన 'ఈ నగరానికి ఏమైంది' మళ్ళీ ప్రేక్షకులను అలరించేందుకు సరికొత్త కథతో సిద్ధమవుతోంది. తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
‘ఫౌజీ’ మూవీ సెట్స్‌లో ప్రభాస్ జాయిన్ అయినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి ఓ ఫొటో వైరల్‌గా మారింది. అందులో ప్రభాస్ ఫార్మల్ ప్యాంట్, ఫార్మల్ షర్ట్‌తో క్లాసిక్‌గా కనిపిస్తున్నాడు. ఈ లుక్ చూసి అభిమానులు, సినీ ప్రియులు అదిరిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు.
నటి రష్మిక మందన్న మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. 'మైసా' అనే టైటిల్ తో ఈ సినిమాను ప్రకటించారు. ఈ మేరకు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా.. అందులో రష్మిక చేతిలో కత్తి పట్టుకొని యోధురాలిగా పవర్ ఫుల్ లుక్ లో కనిపించింది.
మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ మూవీ ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. ఈ మూవీ ప్రీమియర్స్ యూఎస్‌లో పడ్డాయి. దీంతో నెటిజన్లు ట్విట్టర్ ద్వారా తమ రివ్యూస్ పంచుకుంటున్నారు. మూవీ ఫస్ట్ హాఫ్ స్లోగా ఉందని.. సెకండ్ హాఫ్ అదిరిపోయిందని అంటున్నారు.