Ruhani Sharma: ఉఫ్.. హాట్ ఫోజులతో హీటేక్కిస్తున్న.. యంగ్ బ్యూటీ
నటి రహానీ శర్మ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్ లో రహానీ స్టన్నింగ్ ఫోజులు కుర్రాళ్లను హార్ట్ బీట్ పెంచేస్తున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
నటి రహానీ శర్మ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్ లో రహానీ స్టన్నింగ్ ఫోజులు కుర్రాళ్లను హార్ట్ బీట్ పెంచేస్తున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
#NtrNeel ప్రాజెక్ట్ లో నేషనల్ క్రష్ రష్మిక కూడా ఈ చిత్రంలో మరో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె పాత్ర చిన్నదే అయినప్పటికీ .. సినిమా గ్రాఫ్‌ను మారుస్తుందని టాక్. అయితే ఈ మూవీలో మెయిన్ ఫిమేల్ లీడ్ గా రుక్మిణి వసంత్ నటిస్తున్నట్లు సమాచారం.
NTR బర్త్ డేను ఉద్దేశిస్తూ హృతిక్ రోషన్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ పోస్టుతో 'వార్ 2' సినిమాకు సంబంధించి ఏదో ఒక పెద్ద ప్రకటన రాబోతుందని అంచనా వేస్తున్నారు ఫ్యాన్స్. దీంతో పాటు ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమా ఫస్ట్ లుక్.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రాబోతున్న 'కన్నప్ప' జూన్ 27న విడుదల కానుంది. అయితే థియేటర్ కి వచ్చే ముందే ప్రేక్షకులకు కన్నప్ప చరిత్ర గురించి అవగాహన కల్పించేందుకు కామిక్ బుక్ రూపంలో పలు ఎపిసోడ్లుగా రిలీజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఎపిసోడ్ 3 విడుదల చేశారు
'ఛావా' తెలుగు విజయం తర్వాత అదే బాటలో బాలీవుడ్ హిస్టారికల్ డ్రామా 'కేసరి చాప్టర్ 2' కూడా తెలుగులో రాబోతోంది. అక్షయ్ కుమార్, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మే 23న సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో తెలుగు రాష్ట్రాల్లో విడుదలకానుంది.
"NTR" అనగానే ఒకప్పుడు నందమూరి తారక రామారావు గుర్తు వచ్చేవారు. తర్వాత జూనియర్ NTR గుర్తింపు పొందాడు. తాజాగా నాల్గవ తరం వారసుడు కూడా అదే పేరుతో ఎంట్రీ ఇవ్వడంతో, నెటిజన్లు సరదాగా "Jr Jr NTR, Mini NTR, NTR³" వంటి కామెంట్లతో హంగామా చేస్తున్నారు.
యంగ్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో మరో గ్లామరస్ ఫొటో షూట్ షేర్ చేసింది. బ్లాక్ చీరలో నడుమందాలు ప్రదర్శిస్తూ అందాల ఆరబోత చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పిలవబడే 'దాదాసాహెబ్ ఫాల్కే' బయోపిక్ లో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నేషనల్ అవార్డు విజేత నితిన్ కక్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
డైరెక్టర్ రాజ్ నిడిమోరు- సమంత డేటింగ్ రూమర్లు వేళ .. అతడి భార్య శ్యామాలి షేర్ చేసిన ఓ సందేశాత్మక పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. బుధవారం 'శుభం' సక్సెస్ సెలెబ్రేషన్స్ లో భాగంగా సామ్ రాజ్ తో ఉన్న ఓ ఫొటోను షేర్ చేసిన కొన్ని గంటలకే శ్యామాలి ఈ పోస్ట్ పెట్టింది.