Bakasura Trailer: షాకయ్యారా.. 'బకాసురా' ట్రైలర్ లో ఉప్పల్ బాలు ఎంట్రీ! ట్రైలర్ ఇక్కడ చూడండి

హాస్య నటులు వైవా హర్ష, ప్రవీణ్, ప్రధాన పాత్రలో రూపొందిన లేటెస్ట్ మూవీ 'బకాసురా రెస్టారెంట్'. తాజాగా చిత్రబృందం మూవీ ట్రైలర్ విడుదల చేశారు. హారర్, కామెడీ ఎలిమెంట్స్ తో సాగిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఈ ట్రైలర్ మీరూ చూసి ఎంజాయ్ చేయండి.

New Update

Bakasura Trailer: హాస్య నటులు వైవా హర్ష, ప్రవీణ్, ప్రధాన పాత్రలో రూపొందిన లేటెస్ట్ మూవీ  'బకాసురా రెస్టారెంట్'. తాజాగా చిత్రబృందం మూవీ ట్రైలర్ విడుదల చేశారు. హారర్, కామెడీ ఎలిమెంట్స్ తో సాగిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఈ ట్రైలర్ మీరూ చూసి ఎంజాయ్ చేయండి. 

telugu-news | cinema-news | telugu-cinema-news | Bakasura Restaurant Trailer

Advertisment
తాజా కథనాలు