Gandhi TathaChettu: థియేటర్స్ లో సుకుమార్ కూతురు అవార్డు విన్నింగ్ షార్ట్ ఫిల్మ్..!
డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన అవార్డు విన్నింగ్ షార్ట్ ఫిల్మ్ 'గాంధీ తాత చెట్టు'. తాజాగా ఈ చిత్రాన్ని థియేటర్స్ లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 24న రిలీజ్ కానుంది.