Dil Raju: నాలుగో రోజు కంటిన్యూ .. దిల్ రాజు ఇళ్లల్లో కొనసాగుతున్న ఐటీ దాడులు
టాలీవుడ్ బడా నిర్మాత, తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు నివాసంలో ఐటీ దాడులు నాలుగో రోజు కంటిన్యూ అవుతన్నాయి. మహిళా అధికారి ఆధ్వర్యంలో తనిఖీలు జరుగుతున్నాయి. శ్రీ వేంకటశ్వేర క్రియేషన్స్ నిర్మాణ సంస్థ ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు.