Shefali Jariwala: షఫాలీ కేసులో బిగ్ ట్విస్ట్.. బెడ్ రూమ్లో ఆ టాబ్లెట్ గుర్తించిన పోలీసులు!
బాలీవుడ్ నటి షెఫాలీ ఆకస్మిక మరణానికి యాంటీ ఏజింగ్ ట్యాబ్లేట్లు తీసుకోవడం కారణమని వార్తలు వస్తున్నాయి. విచారణలో భాగంగా పోలీసులు నటి ఇంటిని తనిఖీ చేయగా.. ఆమె ఇంట్లో రెండు బాక్సుల యాంటీ ఏజింగ్ ట్యాబ్లేట్లను గుర్తించినట్లు తెలిపారు.