Glimpse Of KH x RK Reunion: తలైవాతో లోకనాయకుడు.. అనౌన్స్మెంట్ వీడియో అదిరిందిగా!

నెల్సన్ దర్సకత్వంలో రజనీకాంత్- కమల్ హాసన్ మల్టీస్టారర్ మూవీ రాబోతుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో వీడియో విడుదల చేశారు మేకర్స్. సూట్స్ వేసుకొని గాగుల్స్ పెట్టుకొని స్టైలిష్ గా కనిపిస్తున్న రజినీ, కమల్ విజువల్స్ అదిరిపోయాయి.

New Update
Glimpse of KH x RK Reunion

Glimpse of KH x RK Reunion

Glimpse Of KH x RK Reunion

నెల్సన్ దర్సకత్వంలో రజనీకాంత్(rajnikanth)-కమల్ హాసన్ మల్టీస్టారర్ మూవీ రాబోతుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో వీడియో విడుదల చేశారు మేకర్స్. సూట్స్ వేసుకొని గాగుల్స్ పెట్టుకొని స్టైలిష్ గా కనిపిస్తున్న రజినీ, కమల్ విజువల్స్ అదిరిపోయాయి. రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దాదాపు 47 ఏళ్ల తర్వాత మళ్ళీ వీరిద్దరి కలయికలో సినిమా రాబోతుండడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read :  సంధ్యా థియేటర్ ఘటనలో చార్జిషీట్ మళ్లీ వెనక్కి.. కోర్టు అభ్యంతరాలు ఇవే!

Also Read :  రూ.60 కోట్ల ఆఫర్ కాదని.. విజయ్-రష్మికా సిక్రెట్‌గా పెళ్లి!

Advertisment
తాజా కథనాలు