🔴 LIVE NEWS: మస్తాన్ సాయికి మరో షాక్.. కోర్టు కీలక ఆదేశాలు!
RTV తెలుగు న్యూస్ లైవ్ బ్లాగ్‌లో తాజా వార్తలు, లైవ్ అప్డేట్స్ లభిస్తాయి. ప్రతి రోజూ కొత్త వార్తల కోసం మా లైవ్ బ్లాగ్‌ని ఫాలో అవ్వండి! Latest News In Telugu
RTV తెలుగు న్యూస్ లైవ్ బ్లాగ్‌లో తాజా వార్తలు, లైవ్ అప్డేట్స్ లభిస్తాయి. ప్రతి రోజూ కొత్త వార్తల కోసం మా లైవ్ బ్లాగ్‌ని ఫాలో అవ్వండి! Latest News In Telugu
ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత చరిత్రలో మొదటిసారి రూపాయి విలువ భారీగా పతమవుతోంది. నిఫ్టీ కూడా 200 పాయింట్లు తగ్గింది. మెక్సికో, కెనడా, చైనాలపై అమెరికా సుంకాల ఎఫెక్ట్ భారీగా పడింది.
ఈ రోజు మార్కెట్ మాంచి జోరు మీద ఉంది. ప్రారంభం నుంచే సూచీలు లాభాల బాట పట్టాయి. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 140 పాయింట్లు లాభపడి 76,900 దగ్గర.. నిఫ్టీ 23,300 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టాయి.
టాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభాలను పొందవచ్చు. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూచిప్, నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్, కెనరా రోబెకో బ్లూచిప్ ఈక్విటీలో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయి. ఇవి గత పదేళ్లలో ఇన్వెస్టర్లకు లాభాలను తెచ్చిపెట్టాయి.
జాగ్రత్త... మార్కెట్లో నకిలీ 500 రూపాయల నోట్లు పెరిగిపోతున్నాయి. కొందరు 500 రూ. విలువ చేసే నోట్లను నకిలీవి తయారు చేసి మార్కెట్లోకి వదులుతున్నారు. కాబట్టి 500 రూపాయల నోట్లు తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని మరి తీసుకోండి.
ఈ రోజు స్టాక్ మార్కెట్ లో పెరుగుదల కనిపిస్తోంది. ఉదయం మార్కెట్ మొదలైన దగ్గర నుంచే సూచీలు లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభంతో 76,150 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ సుమారు 100 పాయింట్ల పెరిగి.. 23,100 స్థాయి వద్ద ట్రేడవుతోంది.
2025-26 బడ్జెట్లో కొత్త ట్యాక్స్ శ్లాబ్ విధానాన్ని ప్రకటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఉద్యోగులు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కు లబ్ది చేకురేవిధంగా కేంద్ర ఆలోచనలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగే సామాన్యుడిపై పన్ను భారం తగ్గనుంది.
బంగారం ధరలు ఊహించని షాక్ ఇచ్చాయి. 2025 జనవరి 16వ తేదీ గురువారం రోజున భారీగా పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 500 పెరగగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.550 పెరిగింది. కేజీ వెండి ధర ఏకంగా రూ. 2000 పెరిగింది.
కోవిడ్ -19 మహమ్మారి తరువాత, వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారాలకు ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి స్వనిధి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా చిరు, వీధి వ్యాపారులకు రూ.50 వేల వరకు ఆర్థిక భరోసాని కేంద్రం కలిపిస్తుంది.