BIG BREAKING: అమెరికాకు కౌంటర్.. రష్యా నుంచి ముడి చమురు దిగుమతిని పెంచనున్న భారత్ !
రష్యా నుంచి భారత్ చమురును దిగుమతులు మరింత పెంచాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌లో ఈ దిగుమతులు 10 నుంచి 20 శాతం వరకు పెంచనున్నట్లు సమాచారం. అంటే రోజుకు దాదాపు 3 లక్షల బ్యారెల్స్‌ను అదనంగా కొనుగోలు చేయనుంది.