హైదరాబాద్‌కు AICC ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్.. ముందున్న సవాళ్లు ఇవే..!
తెలంగాణ నూతన AICC ఇన్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. కాచిగూడ రైల్వే స్టేషన్లో మీనాక్షి నటరాజన్‌కు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.