Harish Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ రిలీఫ్.. హైకోర్టు కీలక ఆదేశాలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుకు కాస్త ఊరట దక్కింది. అరెస్టుపై గతంలో జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. జనవరి 28 వరకు అరెస్టు చేయవద్దని పోలీసులకు ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 8కి వాయిదా వేసింది.
Telangana: పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ప్రేమజంట ఆత్మహత్య
సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టు సమీపంలో దారుణం జరిగింది. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదనే కారణంతో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. మునిపల్లి మండలం బుసారెడ్డిపల్లి వద్ద హరిత రెస్టారెంట్ రూమ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
Ponnam Prabhakar: ఉరేళ్ల వాళ్లకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి 6432 స్పెషల్ బస్సులు
సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ 6432 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. నేటి నుంచి ఈ స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రయాణికులకు అవసరమైతే ఆర్టీసీ మరిన్ని బస్సులు నడపడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.
TG: ఏ టిక్కెట్ కైనా ఒకటే యాప్..''మీ యాప్'' ని ప్రారంభించిన మంత్రి!
ఇక పై ఏ టికెట్ కావాలన్నా మీ టికెట్ యాప్ ఉంటే చాలని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అన్ని ప్రముఖ దేవాలయాల్లో దర్శనం, ఇతర సేవలకు సంబంధించిన టికెట్లు..పార్కులు, ఇతర పర్యాటక స్థలాల్లో ప్రవేశాలకు ఎంట్రీ టికెట్లను ఈ యాప్ తో పొందచ్చన్నారు.
Arvind Panagariya: ప్రజలకు ఉచితాలు కావాలా? మెరుగైన సౌకర్యాలు కావాలా?: అరవింద్ పనగఢియా
ప్రముఖ ఆర్థిక వేత్త, 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగఢియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచితాలు కావాలా ? లేదా మెరుగైన సౌకర్యాలు కావాలా అనేది ప్రజలే నిర్ణయించుకోవాలని తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.
KTR: ముగిసిన కేటీఆర్ విచారణ.. మీడియాతో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
కేటీఆర్‌పై ఏసీబీ విచారణ ముగిసింది. తనను అధికారుల 82 ప్రశ్నలు అడిగారని కేటీఆర్ చెప్పారు. అవగాహన మేరకు వాళ్లకి సమాధానాలిచ్చినట్లు తెలిపారు. విచారణకు ఎన్నిసార్లు పిలిచిన హాజరవుతానని చెప్పానన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Nagarjuna : తెలంగాణ ప్రభుత్వానికి నాగార్జున సపోర్ట్.. వీడియో వైరల్
కింగ్ నాగార్జున తెలంగాణ టూరిజానికి తనవంతు సపోర్ట్ అందించారు. దేశంలోని టూరిస్టులంతా తెలంగాణకు రావాలని పిలుపునిస్తూ వీడియో పంచుకున్నారు. అందులో రాష్ట్రంలోని అందమైన ప్రదేశాలను వివరిస్తూ మాట్లాడారు. అలాగే తనకు నచ్చిన ఆహారం తదితర విషయాలపై వీడియోలో వివరించారు.
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల పథకంపై పొంగులేటీ కీలక వ్యాఖ్యలు..
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు పారదర్శకంగా సేవలు అందించేందుకు గ్రీవెన్స్ మాడ్యూల్‌ను తీసుకొచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో ఏమైనా సమస్యలు వస్తే తమకు ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.