/rtv/media/media_files/2025/03/25/ofLs5JKgv8dkFv9hhKJ7.jpg)
Rajiv Yuva Vikasam Scheme
నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాజీవ్ యువ వికాసం స్కీమ్‌కు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల వార్షికాదాయం, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల వార్షికాదాయం ఉన్నవారు ఈ పథకానికి అర్హులుగా తేల్చారు. మొత్తంగా యువతకు రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు రాయతీలు ఇవ్వనుంది రేవంత్ ప్రభుత్వం.
నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సాయం
— Telugu Galaxy (@Telugu_Galaxy) March 25, 2025
రాజీవ్ యువ వికాసం పథకం మార్గదర్శకాలు విడుదల
గ్రామీణ ప్రాంతాల్లో 1.50 లక్షల వార్షికాదాయం,
పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల వార్షికాదాయం ఉన్నవారు అర్హులు
యువతకు 50 వేల నుంచి 4 లక్షల వరకు రాయితీ రుణాలు ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం… pic.twitter.com/RUxZRXJ4re
Also Read: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి 7 కొత్త రూల్స్.. లిస్ట్ ఇదే!
మార్గదర్శకాలు
రూ.50 వేల లోపు రుణం తీసుకుంటే 100 శాతం సబ్సిడీ
రూ.లక్ష లోపు రుణం తీసుకుంటే 90 వేలు (10%) మాఫీ
రూ.2 లక్షల లోపు లోన్ తీసుకుంటే రూ.60 వేలు (20%) మాఫీ
నాన్ అగ్రికల్చర్ యూనిట్లకు 21--55 ఏండ్ల లోపు వారు అర్హులు
అగ్రికల్చర్ దరఖాస్తుదారులకు 60 ఏళ్లు ఏజ్ లిమిట్
ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం.
రాజీవ్ యువ వికాసం మార్గదర్శకాలు విడుదల
— Telangana Congress (@INCTelangana) March 25, 2025
రూ.50 వేల లోపు రుణం తీసుకుంటే 100 శాతం సబ్సిడీ
రూ.లక్ష లోపు రుణం తీసుకుంటే 90 వేలు (10%) మాఫీ
రూ.2 లక్షల లోపు లోన్ తీసుకుంటే రూ.60 వేలు (20%) మాఫీ
గ్రామీణ ప్రాంతాల వారి ఆదాయం రూ.1.50 లక్షలు
అర్బన్ ఏరియాలో వారి ఆదాయం రూ.2 లక్ష… pic.twitter.com/B4RMNSKAt4
rtv-news | telugu-news