BIG BREAKING: హైదరాబాద్లో సీబీఐ డెరెక్టర్.. కాళేశ్వరంపై విచారణ ప్రారంభం !
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారాన్ని సీబీఐకి అప్పగిస్తున్నామని ఇటీవల సీఎం రేవంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా సీబీఐ డైరెక్టర్ ప్రవీద్ సూద్ హైదరాబాద్కు వచ్చారు.