తెలంగాణ తెలంగాణకు మళ్లీ ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ గతంలో తెలంగాణ క్యాడర్లో విధులు నిర్వర్తించి డిప్యూటేషన్ మీద కేంద్రంలో విధులు నిర్వర్తించడానికి వెళ్లిన ఐపీఎస్ అకున్ సబర్వాల్ మళ్లీ రాబోతున్నారు. డ్రగ్స్ ఫీ స్టేట్‌గా మార్చాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ స్పెషల్ రిక్వెస్ట్ మీద తీసుకురానున్నట్లు సమాచాారం. By Kusuma 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ స్కిల్ యూనివర్సిటీలో కోర్సులు ప్రారంభం.. దరఖాస్తులకు ఆహ్వానం తెలంగాణలో నవంబర్ 4 నుంచి స్కిల్ యూనివర్సిటీలో కోర్సులు ప్రారంభం కానున్నాయి. లాజిస్టిక్స్, ఈ కామర్స్, హెల్త్‌కేర్ తదితర విభాగాల్లో యువతకు స్కిల్స్ పెంపొందించేలా ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఈ నెల 29లోపు దరఖాస్తులకు చివరి తేదీగా నిర్ణయించారు. By B Aravind 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. సమగ్ర కులగణనపై ఉత్తర్వులు జారీ తెలంగాణలో సమగ్ర కులగణనపై రేవంత్ ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. ఆర్థిక, విద్య, సామాజిక, ఉద్యోగ, కుల అంశాలపై సర్వే చేయనున్నట్లు సీఎం శాంతి కుమారి ఉత్తర్వుల్లో తెలిపారు. 60 రోజుల్లో ఈ సర్వేను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. By B Aravind 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ దారుణం.. చిరుత దాడిలో 8 ఏళ్ల చిన్నారి మృతి యూపీలో పశుగ్రాసం తెచ్చేందుకు తల్లితో కలిసి దగ్గర్లోని ఓ అటవీ ప్రాంతానికి వెళ్లిన చిన్నారి (8)పై చిరుత దాడి చేసి ఈడ్చుకెళ్లింది. గ్రామస్తులు ఆ చిరుతను తరిమేశాక చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. By B Aravind 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కాంట్రవర్సికి కేరాఫ్.. ఆమ్రాపాలికి ఎందుకంతా క్రేజ్ IAS ఆఫీసర్ ఆమ్రపాలి ఏం చేసినా అది సంచలనమే. ప్రస్తుతం GHMC కమిషనర్‌గా దూకుడు కనబరుస్తున్న ఆమెను ఏపీకి రిపోర్టు చేసుకోవాలని కేంద్రం ఆదేశించడం తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే ఇది రేవంత్ సర్కార్‌కు కాస్త ఇబ్బంది పెట్టే విషయంగానే అనిపిస్తోంది. By B Aravind 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ బీఆర్ఎస్ పేద పిల్లలకు విద్యను దూరం చేసింది.. కేసీఆర్‌పై రేవంత్ ఫైర్ తెలంగాణలో ప్రతీఒక్క విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని సీఎం రేవంత్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్‌కు సీఎం రేవంత్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. బీఆర్ఎస్ పేద పిల్లలకు విద్యను దూరం చేసిందని మండిపడ్డారు. By B Aravind 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం బతుకమ్మ సంబరాల్లో విషాదం.. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి బతుకమ్మ పండుగ వేడుకల్లో తీవ్ర విషాదం నెలకొంది. సద్దుల బతుకమ్మ వేడుకలకు వెళ్లిన ఓ వ్యక్తి.. వేడుకల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ లైట్లు తగిలి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. గురువారం వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. By Anil Kumar 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రాష్ట్రాలకు కేంద్ర పన్నుల వాటా విడుదల.. తెలంగాణ, ఏపీకి ఎంతంటే ? కేంద్ర పన్నుల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాల్సిన వాటాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తంగా రూ.1,78,173 కోట్ల పన్ను వాటాను కేంద్ర ఆర్థిక శాఖ రిలీజ్ చేసింది.ఇందులో తెలంగాణకు రూ.3,745 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,211 కోట్లు కేటాయించింది. By B Aravind 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు.. తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చివరి రోజు కావడంతో మహిళలంతా ఒక్కచోట చేరి బతుకమ్మ పాటలతో ఆడుతున్నారు. తీరొక్క పూలతో బతుకమ్మ భక్తి శ్రద్ధలతో పేర్చి.. గంగమ్మ ఒడికి తీసుకెళ్తున్నారు. By B Aravind 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn