Telangana cabinet: కొత్త మంత్రులు వీరే.. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఫైనల్ లిస్ట్!
ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, కవ్వంపల్లి సత్యనారాయణ, వాకిటి శ్రీహరి, మైనార్టీ నుంచి MLC అమీర్ అలీఖాన్ లకు మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. రాజ్ భవన్లో ఆదివారం వీరి పేర్లు అధికారికంగా ప్రకటించనున్నారు. ఆశలు పెట్టుకున్న పలువురికి నిరాశే మిగిలింది.