TG New CS: తెలంగాణకు కొత్త సీఎస్
తెలంగాణ కొత్త సీఎస్ గా రామకృష్ణారావును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు కొద్ది సేపటి క్రితం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నెల 30న సీఎస్ శాంతికుమారి పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ప్రభుత్వం ఈ నూతన సీఎస్ నియామకాన్ని చేపట్టింది.