/rtv/media/media_files/2026/02/26/massive-fire-breaks-out-at-near-jubilee-hills-metro-station-2026-02-26-14-37-30.jpg)
Massive Fire Breaks Out At Near Jubilee Hills Metro Station
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ మెట్రోస్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంగలగిరి షాపింగ్ మాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ దుకాణంలో ఏర్పాటు చేసిన గోపురం డెకరేషన్‌కు మంటలు అంటుకున్నాయి. దీంతో భారీగా అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం మేరకు పోలీసులు , అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మూడు ఫైరింజిన్లతో మంటలు ఆర్పేశారు.
Massive fire breaks out at Mangala Gowri Shopping Mall, at Road No.36, Jubilee Hills, Hyderabad.
— Surya Reddy (@jsuryareddy) February 26, 2026
As its Clothes showroom, #flames fastly spreading to all floors.
Three fire tenders reached the site and trying to douse the fire.#FireAccident#Hyderabad#Fire#MangalaGowripic.twitter.com/WR5Bt8Xqmx
Follow Us