Padi kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ లో బిగ్ ట్విస్ట్!
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. స్టేషన్ లోనే రాత్రి బస చేసిన కౌశిక్‌రెడ్డికి ఈరోజు ఉదయం స్టేషన్ లోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన్ను నేడు జడ్జి ముందు హాజరుపరచనున్నారు.