Weather : తెలుగు రాష్ట్రాలకు గుడ్న్యూస్.. చల్లబడనున్న వాతావరణం
ఎండలకు మలమలామాడిపోతున్న తెలుగు రాష్టాలకు గుడ్ న్యూస్చెప్పింది వాతావరణ శాఖ. మండే ఎండల నుంచి ఉపశమనం ఇస్తూ ఈ నెల 5 తర్వాత వాతావరణం చల్లబడనుంది. మూడురోజుల పాటూ వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది.