BIG BREAKING: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత..
చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి(84) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం 5.30 గంటలకు హైదర్‌గూడలోని ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.
చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి(84) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం 5.30 గంటలకు హైదర్‌గూడలోని ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.
విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్‌ను ఏసీబీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మారేడ్‌పల్లిలో నివాసం ఉంటున్న అంబేద్కర్ స్నేహితుడు, చేవేళ్ల ఏడీఈ రాజేశ్ ఇంట్లో కూడా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే రూ.17 లక్షల నగదు, స్థిరాస్తిపత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ లోని నిరుద్యోగులకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గుడ్ న్యూస్ చెప్పారు. వారంలో నిరుద్యోగులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజా భవన్ లో భేటీ కానున్నారని తెలిపారు.
కేసీఆర్ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ను విలన్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. ఆయన మనసంతా విషం నింపుకొని వరంగల్ సభలో మాట్లాడారని మంత్రి ఆరోపించారు. తెలంగాణ తెచ్చిన కాంగ్రెస్ విలనా అని ఆయన నిలదీశారు.
తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ గా మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతాదయాకర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సీతాదయాకర్ రెడ్డితో పాటు ఆరుగురు సభ్యులను నియమించింది. వీరంతా మూడు సంవత్సరాల వరకు పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రావణ్ కుమార్‌ను ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆయన సోమవారం (రేపు) నామినేషన్ వేయనున్నారు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరుగుతున్న సహాయక చర్యల్లో పురోగతి కనిపించింది. సహాయక బృందాలు ఓ మృతదేహాన్ని బయటికి తీశారు. మృతుడు టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్‌సింగ్‌గా గుర్తించారు. మిగతా ఏడుగురి కోసం గాలిస్తున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.లక్ష లోపు ఉన్న చేనేత రుణాలను మాఫీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం రూ.33 కోట్లు మంజూరి చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు.