Mirai Movie Trailer: కల్కి+ఖలేజా= మిరాయ్.. ఈ ఒక్క ట్రైలర్లోనే ఇన్ని సినిమాలా?
యువ నటుడు తేజ సజ్జా, దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని కాంబోలో మిరాయ్ చిత్రం రాబోతుంది. సెప్టెంబర్ 12న సినిమా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ టీం ట్రైలర్ను రిలీజ్ చేసింది. 2 నిమిషాల 58 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్ అదిరిపోయింది.