HanuMan Making Video: 'హనుమాన్' మేకింగ్ వీడియో..!
తేజ సజ్జ నటించిన 'హనుమాన్' గతేడాది బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను పంచుకున్నారు. సినిమా కోసం ప్రశాంత్ వర్మ, తేజ పడిన కష్టం ఈ వీడియోలో తెలుస్తోంది.