టెక్నాలజీ5g Smartphones Under Rs 10,000: శ్రీరామనవమి స్పెషల్ ఆఫర్స్.. రూ.10వేల లోపే బెస్ట్ 5జీ స్మార్ట్ఫోన్లు! శ్రీరామ నవమి వేడుక సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో రూ.10వేల లోపు 5జీ ఫోన్లు ఆఫర్లతో అందుబాటులో ఉన్నాయి. Infinix Hot 50 5G రూ.8,999, itel P55 5G రూ. 7,749, Tecno Spark 30C 5G రూ.9,249, Poco C75 5G రూ. 7,599, Motorola G35 5G రూ.8,499కి కొనుక్కోవచ్చు. By Seetha Ram 05 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టెక్నాలజీSamsung AI Refrigerator: ఇదేం కిక్కు భయ్యా.. ఫైండ్ మై ఫోన్ ఫీచర్‌తో శాంసంగ్ AI ఫ్రిడ్జ్ లాంచ్! శాంసంగ్ కంపెనీ ఏఐ ఆధారిత ఫ్రిడ్జ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. బెస్పోక్ AI-పవర్డ్ రిఫ్రిజిరేటర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో ఎన్నో అధునాతన ఫీచర్లు అందించింది. ఫైండ్ మై ఫోన్ ఫీచర్ కూడా ఉంది. ఈ ఫీచర్ ద్వారా పోయిన ఫోన్‌ను ట్రాక్ చేసి చెబుతుంది. By Seetha Ram 02 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టెక్నాలజీSummer Air Cooler Offers: ఎయిర్ కూలర్ కొంటున్నారా.. ఈ ఆఫర్లపై ఓ లుక్కేయండి అమెజాన్ వేసవిలో కూలర్లపై ఆఫర్లు ప్రకటించింది. బజాజ్ ఫ్రియో 23L న్యూ పర్సనల్ కూలర్ రూ.4,899కి కొనుక్కోవచ్చు. కెన్‌స్టార్ పల్స్ HC 20 పోర్టబుల్/రూమ్/పర్సనల్ కూలర్ రూ.రూ.3,990కి, హావెల్స్ కల్ట్ ప్రో 17L పర్సనల్ ఎయిర్ కూలర్‌ను రూ.4,099కే సొంతం చేసుకోవచ్చు. By Seetha Ram 02 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టెక్నాలజీApril Launch Smartphones: ఏప్రిల్‌లో ఫోన్ల జాతర.. బ్రాండెడ్ మోడల్స్ వచ్చేస్తున్నాయ్-ఫుల్ డీటెయిల్స్ ఇవే! మార్చి నెలలో ఫోన్ల జాతర కొనసాగింది. పలు బ్రాండ్లు తమ మోడళ్లను భారత మార్కెట్లో లాంచ్ చేశాయి. ఇప్పుడు ఏప్రిల్‌లోనూ అదే జాతర కొనసాగనున్నట్లు తెలుస్తోంది. వివో, ఐక్యూ, మోటోరోలా, పోకో వంటి కంపెనీలు తమ ఫోన్లను లాంచ్ చేయడానికి సిద్ధమయ్యాయి. By Seetha Ram 01 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టెక్నాలజీOnePlus 12 Price Drop: వన్‌ప్లస్ 12జీబీ ర్యామ్ ఫోన్‌పై రూ.19వేల భారీ డిస్కౌంట్.. ఫీచర్లు పిచ్చ క్లాస్! అమెజాన్‌లో వన్‌ప్లస్ 12 ఫోన్ 12/256GB వేరియంట్ రూ.64,999కి బదులుగా రూ.51,998కి లిస్ట్ అయింది. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ.6వేలు పొందొచ్చు. ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌తో మరింత తగ్గుతుంది. మొత్తంగా రూ.19వేల డిస్కౌంట్ వస్తుంది. By Seetha Ram 01 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టెక్నాలజీUgadi IPhone Offers: ఉగాది ఆఫర్లు.. IPHONE 15_ 6/512జీబీ ధర భారీగా తగ్గింపు- డోంట్ మిస్! ఉగాది సందర్భంగా అమెజాన్‌లో ఐఫోన్లపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఐఫోన్ 15-6/512జీబీ వేరియంట్‌ను భారీ తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ.84,999 ఉండగా ఇప్పుడు బ్యాంక్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు కలుపుకుని దీనిని రూ.59,650లకే కొనుక్కోవచ్చు. By Seetha Ram 30 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టెక్నాలజీNubia Neo 3 5G: ఏంటి భయ్యా ఈ అరాచకం.. 12/256జీబీ కొత్త ఫోన్ ఇంత చీపా- వదలొద్దు మావా! Nubia Neo 3 సిరీస్‌లో రెండు స్మార్ట్ఫోన్లు రిలీజ్ అయ్యాయి. అందులో Neo 3 5G- 8/128GB ధర రూ.12,000గా, 8/256జీబీ ధర రూ.15000గా ఉంది. Nubia Neo 3 GT ఫోన్ 12/256జీబీ ధర రూ.19000గా ఉంది. వీటిని LAZADAలో ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. By Seetha Ram 29 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టెక్నాలజీCheapest Ac Offers: ఏంది మచ్చా ఈ ఆఫర్లు.. సగం ధరకే బ్రాండెడ్ ACలు- ఆహా సేల్ అదుర్స్! ఫ్లిప్‌కార్ట్‌లో ఈద్ సేల్ అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఏసీలను సగం ధరకే కొనేయొచ్చు. వోల్టాస్ 1.5 టన్నుల ఏసీని రూ.62,990కి బదులుగా రూ.33,990కే కొనేయొచ్చు. మార్క్ బై ఫ్లిప్‌కార్ట్ 2025 స్ప్లిట్ ఏసీని రూ.20,990కి సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. By Seetha Ram 27 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టెక్నాలజీGoogle: గుట్టుచప్పుడు కాకుండా గూగుల్ మీ ప్రతీ మాట వింటోంది.. ఇలా చెక్ పెట్టిండి! మీరు ఇతరులతో మాట్లాడిన సంభాషణను ఫోన్లోని గూగుల్ రిసీవ్ చేసుకుంటుంది. గూగుల్ అకౌంట్ సైన్ఇన్ టైంలో తెలియకుండానే మైక్రోఫోన్‌కు పర్మిషన్ ఇస్తారు. దీని వల్ల వర్సనల్ డేటా ఇతరుల చేతికి వెళ్లే ప్రమాదం ఉంది. కొన్ని సెట్టింగ్స్‌తో ఆడియో యాక్సిస్‌ను ఆపొచ్చు. By K Mohan 27 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn