T20 World Cup: టీ20 ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
T20 వరల్డ్ కప్ లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన వారిలో ఆఫ్ఘాన్ క్రికెటర్ రహ్మానుల్లా గుర్బాజ్167 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.తర్వాతి రెండు స్థానాల్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టోయినిస్, ట్రావిస్ హెడ్ ఉన్నారు.అయితే తొలి 10 స్థానాల్లో భారత్ ఆటగాడు లేకపోవటం గమనార్హం.