Tea: అందంతో పాటు ఆరోగ్యం పెంచే అద్భుత టీ
శంఖు పుష్పం టీ తాగితే మెదడు ఆరోగ్యం ఉంచడంతోపాటు ఇమ్యూనిటీ, చర్మం, జీర్ణక్రియకు మేలు చేస్తుంది. నీలం రంగులో ఉండే బటర్ఫ్లై పీ ఫ్లవర్ టీ ప్రత్యేకమైన ఔషధ పానీయం. శరీర వ్యాధులు, వృద్ధాప్య లక్షణాలు, చర్మాన్ని కాంతివంతంగా ఉంటుంది.