Madras High Court: తొక్కిసలాట ఘటన.. విజయ్కు మరో బిగ్ షాక్
కరూర్ తొక్కిసలాటపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ ఇటీవల టీవీకే పార్టీ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు ఆ పిటిషన్ను తోసిపుచ్చింది. విజయ్ పార్టీపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.