Cricket: చేతులెత్తేసిన టీమ్ ఇండియా..మూడో టీ20లో ఇంగ్లాండ్ విజయం
వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచారు. మూడోది కూడా గెలిస్తే సీరీస్ మనదే అనుకున్నారు. కానీ ఇంగ్లాండ్ టీమ్ అలా జరగనివ్వలేదు. మూడో టీ20లో గెలిచి...సీరీస్ పై ఆశలను సజీవం చేసుకుంది.
వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచారు. మూడోది కూడా గెలిస్తే సీరీస్ మనదే అనుకున్నారు. కానీ ఇంగ్లాండ్ టీమ్ అలా జరగనివ్వలేదు. మూడో టీ20లో గెలిచి...సీరీస్ పై ఆశలను సజీవం చేసుకుంది.
ఇంగ్లాండ్ తో జరుగుతున్న టీ20 సీరీస్ లో ఇప్పటివరకు టీమ్ ఇండియా రెండు మ్యాచ్ లను గెలిచి ఆధిక్యంలో ఉంది. ఈ రోజు రాజ్ కోట్ లో మూడో మ్యాచ్ జరగనుంది. ఇది కూడా గెలిస్తే సీరీస్ మనవశం అయిపోతుంది.
ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ తో జరిగిన రెండో టీ20లో టీమ్ ఇండియా విజయం సాధించింది. రెండు వికెట్ల తేడాతో గెలిచింది. ఇంగ్లాండ్ ఇచ్చి 165 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో టీమ్ ఇండియా ఛేదించింది.
మొత్తానికి అనుకున్నట్టుగానే కుర్రాళ్ళు అదరగొట్టారు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న మొదటి టీ20లో విజయం సాధించింది టీమ్ ఇండియా. ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లీష్ టీమ్ ని ఓడించింది. దీంతో ఐదు మ్యాచ్ ల సీరీస్ లో టీమ్ ఇండియా 1-0తో ముందంజలో ఉంది.
ఆస్ట్రేలియా సీరీస్ ఓటమి తర్వాత టీమ్ ఇండియా మరో సీరీస్ కు సిద్ధమైంది. అక్కడ పరాజయాలను ఇంగ్లాండ్ తో జరిగే టీ 20 సీరీస్ తో తుడిచేయాలని భావిస్తోంది. ఈ రోజు నుంచి జరగనున్న టీ20కు రెడీ అయింది.
శ్రీలంకతో జరిగిన మొదటి టీ20లో న్యూజిలాండ్ బ్యాటర్స్ పదేళ్ల రికార్డ్ బద్ధలు కొట్టారు. మిచెల్- బ్రేస్వెల్ జోడీ 6వ వికెట్కు 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మెకల్లమ్-ల్యూక్ రోంచి (85) రికార్డును చెరిపేశారు. ఈ మ్యాచ్లో కివీస్ 8పరుగుల తేడాతో గెలిచింది.
భారత్, దక్షిణాఫ్రికా మధ్య నేడు టీ20 సిరీస్ జరగనుంది. ఈ రోజు రాత్రి 8:30 గంటలకు డర్బన్ వేదికగా మొదటి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో మొత్తం నాలుగు మ్యాచ్లు జరగనున్నాయి.
సౌతాఫ్రికాతో టీ 20 సిరీస్ లో భారత పేసర్ అర్ష్దీప్ సింగ్ అరుదైన రికార్డు సొంతం చేసుకునే అవకాశముంది. మరో 10 వికెట్లు తీస్తే ఒక క్యాలెండర్ ఇయర్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా నిలవనున్నాడు. భువీ 37 వికెట్ల రికార్డు బద్దలు కానుంది.