Latest News In Telugu Survey: అత్యంత ప్రజాదరణ ఉన్న నేతగా మరోసారి మోదీ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా భారత ప్రధాని మోదీ ఇప్పటికే చాలాసార్లు ఎన్నికయ్యారు. ఇప్పుడు మళ్ళీ మరోసారి అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో మోదీ మొదటి స్థానంలో నిలిచారు. By Manogna alamuru 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: ట్రంప్ ఆధిక్యానికి బ్రేక్..కమలా ఎఫెక్ట్ అమెరికాలో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. బైడెన్ పోటీ నుంచి తప్పుకోవడంతో కమలా హారిస్ తెర మీదకు వచ్చారు. దీంతో డెమోక్రాటిక్ పార్టీ సడన్గా ముందంజలోకి వచ్చేసింది. ట్రంప్ వెనుకబడిపోయారు అని సర్వేలు చెబుతున్నాయి. By Manogna alamuru 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : గోనె ప్రకాష్ రావు సంచలన సర్వే.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే? ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద రాజకీయ విశ్లేషకుడు గోనె ప్రకాష్ రావు సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ చంద్రబాబే రావాలి అంటూ తనదైన సర్వేను వెలువరించారు. కూటమికి 120-140 సీట్లు ఖాయమన్నారు. By Manogna alamuru 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Social Media: సోషల్ మీడియాలోనూ పోటీలు పడుతున్న పార్టీలు..టాప్లో బీజేపీ దేశంలో ప్రధాన పార్టీలు ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడానికి సోషల్ మీడియాను ప్రధాన ఆయుధంగా మలుచుకున్నాయి. 2014 నుంచి దీన్ని ఫాలో అవుతున్నా...ఇప్పుడు అది మరింత పెరిగింది. సోషల్ మీడియాను సమర్ధవంతంగా వాడుకోవడంలో అందరికంటే బీజేపీ ముందంజలో ఉంది. By Manogna alamuru 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా The Rise Music Publishing In India Survey:యూట్యూబ్లో టాప్ 10లో 7 మన పాటలే.. మ్యూజిక్ ప్రపంచాన్నేలుతోంది. అందులోని మన ఇండియన్ పాటలు టాప్లో నిలుస్తున్నాయి. ఇదేదో అంచనాగా చెప్పింది కాదు. ది రైజ్ మ్యూజిక్ పబ్లిషింగ్ ఇన్ ఇండియా 2023 సర్వేలో వెలుగు చూసిన నిజాలు. యూట్యూబ్లో టాప్ 10పాటల్లో 7 భారతీయ పాటలే ఉన్నాయి. By Manogna alamuru 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Exit polls: మధ్యప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్..ఇక్కడ ఎవరు అధికారంలోకి వస్తారు? అక్టోబర్-నవంబర్ నెలల్లో మొత్తం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. నిన్న జరిగిన తెలంగాణ ఎన్నికల పోలింగ్ చివరిది. దీంతో అది అయిన వెంటనే 5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేశారు. మధ్యప్రదేశ్ లో టఫ్ ఫైట్ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. By Manogna alamuru 01 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు మళ్ళీ బీఆర్ఎస్ దే అధికారం.. సీ-ఓటర్ ఒపీనియన్ పోల్ సంచలన లెక్కలివే! తెలంగాణ ఎన్నికల్లో మరో సారి అధికార బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుతుందని సీఓవర్ ఒపీనియన్ పోల్ తేల్చిచెప్పింది. బీఆర్ఎస్-66, కాంగ్రెస్-41, బీజేపీ-5, ఎంఐఎం-7 సీట్లు సాధించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. By Manogna alamuru 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Poll Survey: తెలంగాణలో ఆ పార్టీదే హవా అంటున్న లోక్ పోల్ సర్వే...రేవంత్ జిమ్మిక్కు అంటున్న దాసోజు తెలంగాణలో ఎన్నికలకు ముహూర్తం దగ్గరపడుతుండటంతో సర్వేల సందడి మొదలైంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయి? ఏ పార్టీ అధికారం చేజిక్కించుకోనుంది? అంటూ సర్వే ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఈ క్రమంలో అన్నింటికంటే ఢిపరెంట్ గా తెలంగాణలో కాంగ్రెస్ దే హవా అంటూ లోక్ పోల్ సర్వే చెబుతోంది. అందరికన్నా భిన్నంగా ఉండడంతో దీని మీద ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. By Manogna alamuru 06 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023: తెలంగాణలో తగ్గని కారు జోరు.. టౌమ్స్ నౌ సర్వే సంచలన లెక్కలివే! మొత్తం దేశం అంతా దాదాపుగా ఎన్నికల వేడి మొదలైంది. పార్టీలు తమ ప్రచారాలను, ప్రయత్నాలను మొదలెట్టేశాయి. మరోవైపు ప్రముఖ పత్రికలు, జాతీయ న్యూస్ ఛానెల్స్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇందులో తాజాగా జాతీయ ఛానెల్ టైమ్స్ నౌ...తెలంగాణలో మళ్ళీ కారే పరుగెడుతుంది అంటూ తన సర్వేలో వెల్లడించింది. By Manogna alamuru 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn