Kolkata Rape Case : కోల్కతా డాక్టర్ హత్యాచారం కేసు.. సీబీఐ విచారణలో సంచలన విషయాలు!
కోల్కతా పోలీసులపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. ఈ కేసును ఆత్మహత్యగా చిత్రీకరించాలని కోల్కతా పోలీసులు చూశారని ధర్మాసనానికి సీబీఐ తెలిపింది. ఈ కేసును ముందుగా ఫైల్ చేసిన అధికారిని తదుపరి విచారణకు రావాలని న్యాయస్థానం ఆదేశించింది.