Supreme Court: ప్రభుత్వ సొమ్ము ప్రజల కోసమా ? సైకిల్ ట్రాక్ల కోసమా ?.. సుప్రీంకోర్టు ఆగ్రహం
ప్రభుత్వ సొమ్ముతో దేశంలో సైకిల్ ట్రాక్లు ఏర్పాటు చేయాలని ఓ వ్యక్తి వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రభుత్వ ఖజానాను పేదల కోసం వినియోగించాలా? లేదా సైకిల్ ట్రాక్లు వేసేందుకు ఉపయోగించాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
BREAKING NEWS : సుప్రీంకోర్టులో ఏపీ సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్
ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ గత వైసీపీ ప్రభుత్వం ధాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం బుధవారం కొట్టివేసింది.
BREAKING NEWS : కేటీఆర్కు సుప్రీంకోర్టు బిగ్ షాక్
కేటీఆర్కు సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఫార్ములా ఈ కారు రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ చేపట్టిన సుప్రీం డిస్మిస్ చేసింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. పూర్తి స్థాయిలో విచారణ జరగాలని అభిప్రాయపడింది.
KTR: ఈరోజు కేటీఆర్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిటిషన్పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఫార్ములా ఈ కార్ రేసులో హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన అత్యున్నత న్యాయస్థానం పిటిషన్ దాఖలు చేశారు.
Supreme Court: స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించలేం
స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధత కల్పించాలని దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. గతంలో ఇచ్చిన తీర్పులో ఎలాంటి మార్పులు చేయలేమని కోర్టు స్పష్టం చేసింది. ఇప్పుడున్న చట్టాల ప్రకారం స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించలేమని తెలిపింది.
Tollywood: మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట.. కీలక ఆదేశాలు!
జర్నలిస్ట్ పై దాడి కేసులో నటుడు మోహన్ బాబుకు స్వల్ప ఊరట లభించింది. ముందస్తు బెయిల్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.. నాలుగు వారాలకు కేసు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. తదుపరి విచారణ వరకు మోహన్ బాబు పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.
/rtv/media/media_files/2024/12/09/BbuX2tgZ3GiiFIWBA6k4.jpg)
/rtv/media/media_files/2025/01/15/ZybAOYCU7RARYfMKahxG.jpg)
/rtv/media/media_files/2025/01/15/823YxyPD3hwXk6zDbPqC.jpg)
/rtv/media/media_files/2025/01/06/AuMPlV7vxPq7UhpXmNqC.jpg)
/rtv/media/media_files/2024/12/14/y8Fpqnl8BNYMa3kOnaMS.webp)
/rtv/media/media_files/2024/12/19/pG2n0PjWOhmMekypr5o9.jpg)
/rtv/media/media_files/2025/01/07/KfvtSZgXx8ypgLvVA9YV.jpg)