AIIMS: ఆత్మహత్యలు ఆపేందుకు ఎయిమ్స్ వినూత్న ప్రయత్నం
ఢిల్లీ ఎయిమ్స్ ఓ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థుల సూసైడ్లను అరికట్టేందుకు కృత్రిమ మేధ(AI) ఆధారిత యాప్ను బుధవారం ఆవిష్కరించింది. ప్రపంచ ఆత్మహత్యల నిరోధక దినం సందర్భంగా 'నెవర్ ఎలోన్' పేరిట దీన్ని ప్రారంభించింది.