Crime News : కర్నూలు లో విషాదం...పాఠశాలలో గోడకూలి విద్యార్థి మృతి
కర్నూలు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. . కవ్వాడి వీధిలోని ప్రైవేటు పాఠశాలలో గోడ కూలి ఓ విద్యార్థి మృతి చెందాడు. కర్నూలు పాతబస్తీలో ఉన్న కీర్తి ఇంగ్లీషు మీడియం స్కూల్లో గోడ కూలింది. దీంతో ఒక విద్యార్థి మరణించగా మరో ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు.