Stomach Worms: కడుపులో నులిపురుగులతో ఇబ్బంది ఉందా..? ఉపశమనం కోసం ఇలా చేయండి
కడుపులో నులిపురుగుల సమస్య చిన్నదిగా అనిపించినా.. దీని ప్రభావం శరీరంపై తీవ్రమైనదిగా ఉండొచ్చు. ఆకలి తగ్గడం, బరువు తగ్గిపోవడం, అలసట, కడుపు నొప్పి, వంటి లక్షణాలు ఉంటాయి. పసుపును గోరు వెచ్చని నీటిలో కలిపి ఖాళీ కడుపుతో తీసుకుంటే నులిపురుగుల ప్రభావం తగ్గుతుంది.