Stock Market: నేడు స్టాక్ మార్కెట్ ఎలా ముగిసిందంటే..?
నిఫ్టీ వరుసగా 11వ రోజు లాభాల్లో ముగిసింది. బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటానియా ఇండస్ట్రీస్, బిపిసిఎల్ నిఫ్టీలో టాప్ గెయినర్లుగా ఉన్నాయి. గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఎం అండ్ ఎం, ఐషర్ మోటార్స్, హిందాల్కో, అదానీ ఎంటర్ప్రైజెస్ నిఫ్టీ టాప్ లూజర్లుగా ఉన్నాయి.