Kumbh Mela: కుంభమేళాలో తొక్కిసలాట ..17 మంది మృతి!
ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్లో జరుగుతోన్న కుంభమేళాలో తొక్కిసలాట జరిగినట్లుగా సమాచారం అందుతోంది.త్రివేణి సంగమం ఘాట్ వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 17 మంది భక్తులు మరణించినట్లుగా తెలుస్తుంది.