Dr. Namrata Srushti case : సృష్టి కేసులో కీలక మలుపు..ఆ బ్యాంక్ అకౌంట్లు సీజ్..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అరాచకాలు ఒకటొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఈ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న నమ్రతకు చెందిన పలు బ్యాంక్ అకౌంట్లను గుర్తించారు. వీటిలో 8 బ్యాంకు ఖాతాలను పోలీసులు సీజ్ చేశారు.