Srisailam Project: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి...ఒకగేటు ఎత్తి...
భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు ఒక గేటు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 1,20,482 క్యూసెక్కుల వరద వస్తుంది. దీంతో 1,12,976 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు.
Srisailam project : శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఉధృతి
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహంతో మరోసారి గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 1,03,587 క్యూసెక్కుల వరద ప్రవాహం చేరుకుంటోంది.
Jurala Project : జూరాలకు భారీ వరద.. 23 గేట్ల ఎత్తివేత
ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద తాకిడి పెరిగింది. దీంతో అధికారులు 23 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 1,14,000 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 1,21,904 క్యూసెక్కులుగా ఉంది.
Srisailam Reservoir: శ్రీశైలం జలాశయంలో షాకింగ్ సీన్..చేపలకోసం కొట్టుకున్న జాలర్లు
శ్రీశైలం జలాశయానికి మత్స్యకారులు పోటెత్తారు.పెద్దసంఖ్యలో తెప్పలు వేసుకుని, వలలతో వేటకు ఉపక్రమించారు. అయితే చేపల వేట సమయంలో వీరిమధ్య మాటమాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ప్రాజెక్టులో నీళ్లు విరివిగా ఉన్నప్పటికీ ఏ మాత్రం తగ్గకుండా తన్నుకున్నారు.
Srisailam reservoir : శ్రీశైలం బ్యారేజీకి కొనసాగుతున్న వరద
గత కొన్ని రోజులుగా ఏపీలోని కర్నూలు జిల్లాలో ఉన్న శ్రీశైలం జలాశయానికి వదర ఉధృతి కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టు నుండి ఒక గేటు ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతుంది.
Breaking News: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరదనీరు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జలాయశయంలోకి భారీగా వరద నీటి ప్రవాహం వస్తోంది. దీంతో ప్రాజెక్టు మూడు గేట్లను తెరచి.. నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్.. 10కి.మీ నిలిచిపోయిన వాహనాలు
శ్రీశైలం జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. శ్రీశైలం ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తడంతో పర్యాటకులు భారీగా వెళ్తున్నారు. ఈ క్రమంలోనే అమ్రాబాద్ మండలం పాతాళగంగ నుంచి దోమలపెంట చెక్ పోస్టువరకు హైవేపై 10 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి.
Srisailam : శ్రీశైలానికి పోటెత్తిన వరద నీరు..ప్రమాదంలో ఆనకట్ట ?
ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి విడుదలవుతున్న1,30,780 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయంలోకి చేరుతోంది. శ్రీశైలం నుంచి ఔట్ ఫ్లో 67,399 క్యూసెక్కులుగా ఉంది.
/rtv/media/media_files/2025/10/13/a-leopard-attacked-a-farmer-2025-10-13-21-12-15.jpg)
/rtv/media/media_files/2025/07/27/srisailam-reservoir-2025-07-27-10-45-29.jpg)
/rtv/media/media_library/vi/ZSf3kI2e0mw/hq2.jpg)
/rtv/media/media_files/2025/05/29/4egwqYtMfKBCtomwdc7W.jpg)
/rtv/media/media_files/2025/07/16/fishermen-fighting-for-fish-in-srisailam-reservoir-2025-07-16-16-39-50.jpg)
/rtv/media/media_files/2025/07/12/srisailam-2025-07-12-15-16-24.jpg)
/rtv/media/media_files/2025/06/01/kDK5QOkKBf1n21gKAHpq.jpg)