Mangalavaaram: ఇది అస్సలు ఊహించలేదు.. 'మంగళవారం' సీక్వెల్ లో హీరోయిన్ గా ఎవరంటే!
డైరెక్టర్ అజయ్ భూపతి మిస్టరీ థ్రిల్లర్ 'మంగళవారం' సీక్వెల్ లో నటి శ్రీలీల ఫీమేల్ లీడ్ గా కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీక్వెల్ కథకు శ్రీలీల అయితే బాగుంటుందని దర్శకుడు అజయ్ భూపతి ఆలోచిస్తున్నట్లు సమాచారం.