సినిమాRaviTeja : మరోసారి రవితేజకు జోడీగా శ్రీలీల.. 'ధమాకా' మ్యాజిక్ రిపీట్ అయ్యేనా? రవితేజ తన 75 వ సినిమాని ఇటీవలే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీలను సెలెక్ట్ చేసినట్టు తాజా సమాచారం బయటికొచ్చింది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. By Anil Kumar 28 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాSreeleela: తండ్రి వయసున్న వ్యక్తితో శ్రీలీల సరసాలు.. ఇండస్ట్రీలో గుసగుసలు! యంగ్ బ్యూటీ శ్రీలీల మరో సీనియర్ హీరోతో నటించే చాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. తమిళ స్టార్ హీరో అజిత్ నెక్ట్స్ మూవీలో హీరోయిన్ గా సెలక్ట్ అయినట్లు సమాచారం. దీంతో తండ్రి వయసున్న వ్యక్తితో సరసాలు చూడలేమంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. By srinivas 24 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాSreeleela: లవ్ లో పడ్డ శ్రీలీలా.. ఏకంగా కోట్ల అధిపతినే బుట్టలో వేసిందిగా! స్టార్ నటి శ్రీలీలా ప్రేమలో పడ్డట్లు తెలుస్తోంది. తాను చదివే కాలేజీలోనే ఓ అబ్బాయితో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అతను బడా పొలిటికల్ లీడర్ మనవడని, వేల కోట్లకు ఏకైక వారసుడని సమాచారం. పూర్తి వివరాలకోసం ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 22 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాGuntur Kaaram: ఓటీటీలో గుంటూరు కారం ఘాటు.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..! సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ చిత్రం గుంటూరు కారం. జనవరి 12 న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది. ఫిబ్రవరి 9న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమయ్యే అవకాశం ఉందని టాక్ తెలుస్తోంది. By Archana 22 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమావైరల్ అవుతోన్న మహేష్ బాబు - రమ్యకృష్ణ ఐటెం సాంగ్.. తల్లీ కొడుకులుగా ఎలా చూపిస్తావు అంటూ ట్రోల్స్ మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం మూవీలో రమ్యకృష్ణ -మహేష్ తల్లీకొడుకులుగా నటించారు.అయితే ..నానీ మూవీలో రమ్యకృష్ణ, మహేష్ బాబు కలిసి చేసిన ఓ ఐటెం సాంగ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో ట్యాగ్ చేస్తూ త్రివిక్రమ్ పై విమర్శలు చేస్తుండటం విశేషం. By Nedunuri Srinivas 14 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాGuntur Kaaram Show : థియేటర్లో ఫ్యాన్స్ తో సినిమా చూసిన మహేష్ బాబు మహేష్ , త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన గుంటూరు కారం జనవరి 12 రిలీజై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.మహేష్ ఈ చిత్రాన్ని సుదర్శన్ 35mmలో చూసారు, By Nedunuri Srinivas 12 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాప్రసాద్ మల్టీఫ్లెక్స్ లో గుంటూరు కారం ఒక రోజుకి 41 షోస్ తో అల్ టైం రికార్డు గుంటూరు కారం మూవీ హైదరాబాద్ ప్రసాద్స్ మల్టీఫ్లెక్స్ లో అల్ టైం రికార్డు నెలకొల్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా డే వన్ కే 41 షోస్ ప్రదర్శిస్తున్నట్లు మల్టీఫ్లెక్స్ యాజమాన్యం ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. 41 షోస్ తో అల్ టైం రికార్డు నెలకొల్పిందని పోస్టర్ రిలీజ్ చేశారు. By Nedunuri Srinivas 10 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాMahesh Babu: మీరే నాకు నాన్న..మీరే అమ్మ..మీరే అన్ని..ఎమోషనల్ అయిన సూపర్ స్టార్! మహేష్ తన తండ్రి కృష్ణను తలచుకుని స్టేజీ మీదే కన్నీళ్లు పెట్టుకున్నాడు. నాకు తండ్రి లేని లోటును అభిమానులే తీర్చాలని మహేష్ కోరాడు. చిన్నతనంలో ఆయన కోసమే సినిమాలు చేసేవాడిని అంటూ చెప్పుకొచ్చారు. By Bhavana 10 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాGuntur Karam premiere shows: గుంటూరు కారం రిలీజ్ కు ముందే రికార్డులు మహేష్ , త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న గుంటూరు కారం మూవీ రిలీజ్ దగ్గర పడుతోంది. రికార్డు స్థాయిలో అత్యధిక స్క్రీన్స్ లో 5408కు పైగా ప్రీమియర్ షోలు వేస్తుండటంతో సూపర్ స్టార్ మహేష్ రిలీజ్ కు ముందే రికార్డులు సృష్టించడం విశేషం. By Nedunuri Srinivas 07 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn