రంగు రంగుల చీరలో శ్రీలీల చిన్నది.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్ దెబ్బలు పడతాయ్ రాజా అనే పాటకు ఉర్రూతలూగించింది నటి శ్రీలీల. మరోవైపు రంగు రంగు చీరలో ఫ్యాన్స్‌ను అట్రాక్ట్ చేసింది. తాజాగా కొన్ని ఫొటోలు షేర్ చేసి అబ్బురపరచింది. ఆ చీరలో ఆమె అందం మరింత మెరిసిపోతుంది. ప్రస్తుతం ఆ ఫొటోలు ట్రెండ్ అవుతున్నాయి. By Seetha Ram 17 Dec 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/6 నటి శ్రీలీల తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే ఫొటోలు షేర్ చేసింది. 2/6 రంగు రంగుల చీరలో దర్శనమిచ్చి వావ్ అనిపించింది. హెయిర్ కిందికి వదులుతూ దిగిన ఫొటోలు అట్రాక్ట్ చేస్తున్నాయి. 3/6 ఆ చీరలో చిన్నది శ్రీలీల నవ్వుతో మరింత మురిసిపోయి మెరిసిపోయింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. 4/6 ఇదిలా ఉంటే శ్రీలీల ఇటీవల పుష్ప2 మూవీలో వేసిన డ్యాన్స్‌కు సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. 5/6 దెబ్బలు పడతాయి రాజా అంటూ సాగే సాంగ్‌కు శ్రీలీల అదరగొట్టేసింది. పాములాంటి సన్నని నడుముతో డాన్స్ కుమ్మేసింది. 6/6 దీంతో ఐటెం సాంగ్‌కే కాకుండా శ్రీలీలకు కూడా సూపర్ డూపర్ పేరు వచ్చింది. #sreeleela మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి