China Spy Ship: చైనా దొంగ బుద్ధి.. భారత్ కు చేరువలో గూఢచారి నౌక..
భారత్, పాక్ టెన్షన్ మధ్యలో చైనా తన కుయుక్తులను ప్రదర్శిస్తోంది. తాజాగా చైనాకు సంబంధించిన గూఢచారి నౌక ఒకటి భారత్ కి చేరువలోకి వచ్చింది. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ నిపుణుడు డామియన్ సైమన్ ఈ విషయాన్ని ఎక్స్ లో పోస్ట్ చేశారు.