Match Lose Effects: మీ ఫేవరెట్ టీమ్ ఓటమిని ఎలా తట్టుకోవాలి..? మెదడులో వచ్చే మార్పులకు ఇలా చెక్ పెట్టండి!
వ్యక్తుల మెదడు, మానసిక స్థితిని స్పోర్ట్స్ ఫ్యాన్డమ్ ప్రభావితం చేస్తుంది. మ్యాచ్ ఓటమి అనేది ఫ్యాన్స్ మానసిక శ్రేయస్సును ఎలా దెబ్బతీస్తుంది, ఇష్టమైన టీమ్ ఓడిపోతే ఫ్యాన్స్‌లో ఆందోళన కనిపిస్తుంది..దీన్ని ఎలా అధిగమించాలో తెలుసుకుందాం.