దక్షిణ కొరియా అధ్యక్షుడికి రిలీఫ్.. విఫలమైన అభిశంసన తీర్మానం
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌పై వ్యతిరేకంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం విఫలమైంది. అధ్యక్ష పదవి ప్రతిపక్షాల చేతుల్లోకి వెళ్తుందోమోనని అధికార పార్టీ ఓటింగ్ మధ్యలోనే బాయ్ కాట్ చేసింది. దీంతో అధ్యక్షుడికి పదవి గండం తప్పింది.