South Korea: దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం

కజికిస్తాన్ ప్రమాదం మరవకముందే మరో విమాన ప్రమాదం దక్షిణ కొరియాలో చోటుచేసుకుంది. 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో ప్రయాణిస్తున్న విమానం ముయూన్ ఎయిర్‌పోర్టు రన్‌వే గోడను అదుపు తప్పి ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 179 మంది మృతి చెందారు.

author-image
By Kusuma
New Update
South Korea

South Korea Photograph: (South Korea)

కజికిస్తాన్ ప్రమాదం మరవకముందే మరో ఘోర విమాన ప్రమాదం దక్షిణ కొరియాలో చోటుచేసుకుంది. విమానం అదుపు తప్పి ముయూన్ ఎయిర్‌పోర్టు రన్‌వేపై ఉన్న గోడను ఢీకొట్టడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ విమానంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది కూడా ఉన్నారు. ఇందులో 179 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. కేవలం ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: యువతకి కిక్కు ఇస్తున్న.. మ్యాడ్ స్క్వేర్ స్వాతి రెడ్డి సాంగ్

ఇది కూడా చూడండి: Weather: రుతుపవనాల సీజన్‌ లో అల్పపీడనాలు..ఎందుకింత తీవ్రం!

ఇది కూడా చూడండి:  AP: పవన్ కల్యాణ్ పర్యటనలో నకిలీ సెక్యూరిటీ సూర్యప్రకాష్ కథ ఇదే..

 

ఇది కూడా చూడండి:  ISRO: మరో కొత్త ప్రయోగంతో ఇస్రో రెడీ..రేపు PSLV-C60 కౌంట్డౌన్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు