/rtv/media/media_files/ZmdZThIIq4lHGppNBBRY.jpg)
/rtv/media/media_files/547Ezp5ComEoRq8fZtdc.jpg)
సాక్షి అగర్వాల్ ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో 1990 జులై 20న జన్మించింది.
/rtv/media/media_files/2FXNhXj4QieWykuOSShk.jpg)
జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో డిగ్రీ పూర్తి చేసిన సాక్షి మార్కెటింగ్ కన్సల్టెంట్‌గా మొదటి కెరీర్‌ను ప్రారంభించింది.
/rtv/media/media_files/QUHXay44mdIiez6Jbey1.jpg)
స్నేహితురాలి కోసం ఓ ఫ్యాషన్ షోలో పాల్గొని మోడలింగ్ కెరీర్‌ను స్టార్ట్ చేసింది.
/rtv/media/media_files/pAVjtelDk7mirjmQE8v0.jpg)
మోడల్‌గా ఫేమ్ వచ్చిన తర్వాత హీరో సూర్యతో కలిసి మలబార్ గోల్డ్ యాడ్‌లో కూడా కనిపించింది.
/rtv/media/media_files/JvXbSN7iUk9UrQs1iYc8.jpg)
ఈమె తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సినిమాల్లో నటి మాత్రమే కాకుండా ఒక మోడల్ కూడా.
/rtv/media/media_files/nITxLqnD7oOUO0o3iRJK.jpg)
సాక్షి మొదటిగా రాజా రాణి సినిమాలో నటించింది. అలాగే తమిళ బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్.
/rtv/media/media_files/rUlOvxq55WvjbNnMDYql.jpg)
నటనలోకి రాకముందు సాక్షి ప్రముఖ ఐటీ కంపెనీల్లో పనిచేసింది. 2013లో తన ఉద్యోగాన్ని వదిలి పూర్తిగా నటనలోకి అడుగుపెట్టింది.
/rtv/media/media_files/5psaHidzh2edEB30pReK.jpg)
ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడూ ఫొటోలు అప్లోడ్ చేస్తూ తన అందంతో ఫ్యాన్స్‌ను నిద్రపట్టనివ్వకుండా చేస్తుంది.