Blood Pressure: ఈ 5 అలవాట్లతో హైబీపీ.. ముందుగా గుర్తించకపోతే ఆరోగ్యానికి ప్రమాదమే!
అధిక ఉప్పు, నిద్ర లేకపోవడం, జంక్ ఫుడ్, కెఫిన్, ధూమపానం, మద్యపానం వంటి కారణాల వల్ల అధిక రక్తపోటు వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముందుగానే ఈ సమస్యను గుర్తించి జాగ్రత్త పడితేనే ఆరోగ్యం. లేకపోతే అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.