Skin Care Tips: ఈ ఆహారంతో చలికాలంలో మెరిసే చర్మం పొందండి
చలికాలంలో కాలుష్యం, అలసట, ఒత్తిడి కారణంగా చర్మం ఇబ్బందికి గురి అవుతుంది. చర్మాన్ని లోపలి నుంచి ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే టమోటా, కొబ్బరి నీరు, క్యారెట్ వంటివి ఎక్కువగా తీసుకుంటే చర్మం సహజంగా ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.