Skin Care: వర్షాకాలంలో మీ ముఖాన్ని ఇలా చూసుకోండి.. మీ చర్మం మెరిసిపోతుంది!
వర్షాకాలంలో చర్మం పగుళ్లు, జిగట, దురద వంటి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వర్షాకాలంలో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. దానికోసం రోజ్‌వాటర్, అలోవెరాను, నూనె, లైట్ఫేస్ ఆయిల్ వంటివి అప్లై చేయడం వల్ల ఈ సీజన్లో చర్మానికి చాలా మేలు కలుగుతుంది.