/rtv/media/media_files/2024/11/23/winterskincare4.jpeg)
చలికాలంలో చర్మం తరచుగా పొడిబారుతుంది. చాలా చిరాకుగా ఉంటుంది. ఎన్నో రకాల క్రీమ్‌లు వాడినా ఫలితం ఉండదు.
/rtv/media/media_files/2024/11/23/winterskincare7.jpeg)
జిడ్డు చర్మం ఉన్నవారు వర్షాకాలంలో ఇబ్బంది పడితే. చలికాలంలో డ్రై స్కిన్ ఉన్నవారు ఇబ్బంది పడతారు. మాయిశ్చరైజర్లను ఉపయోగించడం అంత శ్రేయస్కరం కాదంటున్నారు నిపుణులు
/rtv/media/media_files/2024/11/23/winterskincare5.jpeg)
చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి ప్రయత్నించాలి. శీతాకాలంలో గాలిలో తేమ తక్కువగా ఉంటుంది. చర్మం చాలా పొడిగా, పగుళ్లు, దురదగా మారుతుంది.
/rtv/media/media_files/2024/11/23/winterskincare6.jpeg)
పొడి చర్మం ఉన్నవారికి చర్మం పొరలుగా, బిగుతుగా ఉంటుంది. సునితత్వం కూడా బాగా పెరుగుతుంది. చర్మ ఆకృతిలో మార్పులు వస్తాయి.
/rtv/media/media_files/2024/11/23/winterskincare2.jpeg)
చర్మం సహజ తేమ లేకపోతే పొడిబారుతుంది. సహజ నూనెలు, తేమ చర్మం రక్షిత పొర నుండి తొలగించబడతాయి.
/rtv/media/media_files/2024/11/23/winterskincare1.jpeg)
ఎక్కువగా సహజ ఉత్పత్తులైన వెన్నె, పెరుగులాంటివి చర్మంలో మెరుపును తెస్తాయి. పొడిబారడాన్ని కూడా నివారిస్తాయి.